13న రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన

Srikrishna yadava sangam

రాజమహేంద్రవరంలోని స్థానిక లాలా చెరువు సమీపంలోని గోదావరి పుష్కర వనంలో ఈ నెల 13వ తేదీన రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్టు శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు నోడగల సుధ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వన సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరువుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలు శ్రీ కృష్ణుడి వేషధారణ పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు, ఆట … Read more

Goli Ravi: కాంగ్రెస్ నాయకుడు గోలి రవి మృతి

goli ravi

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సేవాదళ్ అదనపు చీఫ్ గోలి రవి(48) శనివారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న రవి… బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. ఆయన మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూధర్, నగరాధ్యక్షుడు అధ్యక్షుడు బాలేపల్లి … Read more

Kovvuru Bridge Repairs: రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేత వారం పాటు

godavari-bride-closed

Kovvuru Godavari Bridge Closed for Repairs for one Week: తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి మార్గం అయిన రాజమండ్రి-కొవ్వూరు  గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ని అత్యవసర మరమత్తులు కోసం అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి అత్యవసర రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ … Read more

Jakkampudi Death Anniversary: “జక్కంపూడి జీవిత చరిత్ర ఆదర్శనీయం”

jakkampudi

దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జీవిత చరిత్ర నేటి యువ రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శనీయమని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమండ్రి కంబాల చెరువు సెంటర్ నందు రాజమండ్రి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన జక్కంపూడి రామ్మోహన రావు వర్ధంతి వేడుకలలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి … Read more

Adurthi Subbarao: ఘనంగా ఆదుర్తి సుబ్బారావుకు నివాళి

వరి తీరంలో పుట్టి పెరిగిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెలుగు సినీపరిశ్రమలో దర్శకుడిగా రాణించారని నటుడు జిత్మాహన్ మిత్రా అన్నారు. శనివారం ఆదుర్తి వర్ధంతి కార్యక్రమాన్ని జిత్ మోహన్ నివాసంలో అడబాల మరిడియ్య ఆధ్వర్యంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా జిత్ మోహన్ మాట్లాడుతూ సినిమా అంటే స్టుడియోలోనే కాదు జనం మధ్యలో తీయవచ్చు అంటూ తొలి మూగమనసులు చిత్రాన్ని గోదావరి తీరంలో చిత్రీకరించారన్నారు.

నేడు సుబ్రహ్మణ్య మైదానంలో “దసరా మహిళా సాధికారత ఉత్సవం”

దసరా మహిళా సాధికారత ఉత్సవం

రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం నిర్వహిస్తున్న దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని జయప్రదం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ ఆనం కళాకేం ద్రంలో ఈ ఉత్సవం ఏర్పాట్లపై కమిషన్ సభ్యురాలు జయశ్రీతో కలసి ఆమె విలేకరులతో సమావేశంలో పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ స్వాతంత్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల అభివృద్ధి, సాధికారత గురించి ఎవరెన్ని మాట్లాడినా. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషే … Read more