“జవహర్ కు కొవ్వూరు టికెట్ ఇవ్వాలి” – బుంగ సంజయ్

మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ కు కొవ్వూరు నియో జకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పునరాలోచించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పార్టీ పార్లమెంట్ బాధ్యు డిగా తెదేపా అభివృద్ధికి జవహర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన గెలుపు కోసం మాదిగలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. … Read more

Kovvuru Bridge Repairs: రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేత వారం పాటు

godavari-bride-closed

Kovvuru Godavari Bridge Closed for Repairs for one Week: తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి మార్గం అయిన రాజమండ్రి-కొవ్వూరు  గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ని అత్యవసర మరమత్తులు కోసం అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి అత్యవసర రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ … Read more

రాష్ట్ర స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో రాజమండ్రి “రాధిక”కు మూడో స్థానం

దసరా మహిళా సాధికారత ఉత్సవం

దసరా మహిళా సాధికార ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సబల రాష్ట్ర స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో కాకినాడ జె ఎంటర్‌టైన్మెంట్‌ వారి ‘ఆమె’ షార్ట్‌ ఫిల్మ్‌ విజేతగా నిలిచింది. గుంటూరు జిల్లా గోరంట్ల నుంచి షారోన్‌ ఫిలింస్‌ తీసిన సబల షార్ట్‌ ఫిల్మ్‌ రెండో స్థానంలో  నిలిచింది. రాజమహేంద్రవరం కు చెందిన మైరా క్రియేటివ్స్‌ వారి రాధిక షార్ట్‌ ఫిల్మ్‌ కు మూడో స్థానం వచ్చింది . ప్రథమ బహుమతిగా … Read more

Flood waters recede, laying bare losses

Rajahmundry: The water level at Sir Arthur Cotton Barrage at Dowlaiswaram fell to 14 feet on Monday evening and 13 lakh cusecs of water is being discharged into the sea. Authorities are hopeful the first warning will be withdrawn by Tuesday.But as floods recede in the Godavari river, most of the houses in the region … Read more