Category: district

  • “జవహర్ కు కొవ్వూరు టికెట్ ఇవ్వాలి” – బుంగ సంజయ్

    మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ కు కొవ్వూరు నియో జకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పునరాలోచించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పార్టీ పార్లమెంట్ బాధ్యు డిగా తెదేపా అభివృద్ధికి జవహర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన గెలుపు కోసం మాదిగలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ కూటమి టికెట్ జవహర్కు కేటాయించాలని కోరారు.

    మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ కు కొవ్వూరు నియో జకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పునరాలోచించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పార్టీ పార్లమెంట్ బాధ్యు డిగా తెదేపా అభివృద్ధికి జవహర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన గెలుపు కోసం మాదిగలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.…

  • Kovvuru Bridge Repairs: రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేత వారం పాటు

    Kovvuru Bridge Repairs: రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేత వారం పాటు

    Kovvuru Godavari Bridge Closed for Repairs for one Week: తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి మార్గం అయిన రాజమండ్రి-కొవ్వూరు  గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ని అత్యవసర మరమత్తులు కోసం అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి అత్యవసర రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ , ఫుట్ పాత్ పూర్తిగా దెబ్బ తిన్నాయని.. వాటిని రిపేర్ చేయనున్నామని పేర్కొన్నారు.

    వాహనదారులు పోలీసు వారిచే సూచించిన మార్గాలలో కొవ్వూరు – రాజమండ్రి మధ్య ప్రయాణాలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగా ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసి బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా ట్రాఫిక్ మళ్ళించడం జరుగుతోందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. లారీలు, భారీ వాహనాలు, ప్రవేటు బస్సులు, కమర్షియల్ వాహనాల యొక్క ట్రాఫిక్ ను కొవ్వూరు – రాజమండ్రి నాల్గవ వంతెన మీదుగా అనుమతించడం జరుగుతుందని పోలీసులు తెలియచేశారు.

    అయితే ఈనెల 17న అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ఈ బ్రిడ్జి ద్వారా కొనసాగవలసి ఉంది. దీని మూసివేత కారణంగా వారి యాత్రను కాటన్ బ్యారేజ్ మీదుగా లేదా 4వ బ్రిడ్గి మీదుగా మళ్లిస్తే యాత్ర ఆలస్యమాయే అవకాసం ఉంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర రాజమండ్రికి సమీపిస్తున్న సమయంలో బ్రిడ్జి మరమ్మతుల పేరుతో రాకపోకలు నిలిపివేయడం రాజకేయ నిర్ణయం ఏమో అన్న అనుమానం విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

    Kovvuru Godavari Bridge Closed for Repairs for one Week: తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి మార్గం అయిన రాజమండ్రి-కొవ్వూరు  గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ని అత్యవసర మరమత్తులు కోసం అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి అత్యవసర రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్…

  • Voter Card Aadhar Link: నిన్నటిదాకా 22,341 మంది ఓటర్ల ఆధార్ అనుసంధానం

    Voter Card Aadhar Link: నిన్నటిదాకా 22,341 మంది ఓటర్ల ఆధార్ అనుసంధానం

    తూర్జిపుగోదావరి జిల్లాలోని 1,570 పోలింగ్ కేంద్రాల ద్వారా ఆదివారం 22,341 మంది ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.

    ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఒక్క రోజు 60.06 శాతం ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం జరిగించ న్నారు. బూతాయి అధికారులు ఓటర్ల నుంచి 6బీ ఫారాలు స్వీకరిం చినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారి అనపర్తిలో 9.911, రాజానగరంలో 4075, రాజమహేంద్రవరం అర్బన్లో 2,377, గ్రామీణంలో రాజవోలులో 8682 గోపాలపురంలో 2969 మంది ఓటర్లు అనుసందానం చేయించుకున్నట్లు తెలిపారు. గరుడ యాప్ ద్వారా 8488 మంది, ఈఆర్వో-నెట్ ద్వారా 98 మంది ఓటర్ నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

    తూర్జిపుగోదావరి జిల్లాలోని 1,570 పోలింగ్ కేంద్రాల ద్వారా ఆదివారం 22,341 మంది ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఒక్క రోజు 60.06 శాతం ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం జరిగించ న్నారు. బూతాయి అధికారులు ఓటర్ల నుంచి 6బీ ఫారాలు స్వీకరిం చినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారి అనపర్తిలో 9.911, రాజానగరంలో 4075, రాజమహేంద్రవరం అర్బన్లో 2,377, గ్రామీణంలో…

  • ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలి: బుడ్డిగ రాధాకృష్ణ

    ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలి: బుడ్డిగ రాధాకృష్ణ

    ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలని రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుడ్డిగ రాధాకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఇకపై ఫ్లెక్స్ లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 35 ఫ్లెక్స్ మిషన్స్ ఉన్నాయని, ఒక్కొక్క దాంట్లో ఐదుగురు చొప్పున పనిచేస్తున్నారని, వారిపై కుటుంబాలు ఆధారపడ్డాయని హఠాత్తుగా ఫ్లెక్స్ లు నిషేధిస్తే వీరంతా ఏమవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో అయితే 18వందల మిషన్లు ఉన్నాయన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకూ విస్తరించిన ఫ్లెక్స్ లపై ఆధారపడిన చాలా కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయన్నారు. వాస్తవానికి ఫ్లెక్స్ ప్లాస్టిక్ కాదని బుడ్డిగ రాధాకృష్ణ చెబుతూ క్లాత్ పైన ప్లాస్టిక్ లేయర్ మాత్రమే వస్తుందని అన్నారు. ఓ చిన్న ఫ్లెక్స్ వేసుకోవాలంటే 292రూపాయలతో సరిపోతుందని, అదే క్లాత్ తో అయితే వెయ్యి రూపాయల పైనే అవుతుందని అయన పేర్కొన్నారు. అయినా ఇప్పటికిప్పుడు క్లాత్ మీద ముద్రించాలంటే మిషన్లు మార్చాలని, ఇవన్నీ అయ్యే పనికాదని ఆయన పేర్కొన్నారు. అందుకే నిషేధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఫ్లెక్స్ ల నిషేధానికి నిరసనగా రాజకీయ నాయకుల ఫ్లెక్స్ లు వేయకూడదని భావిస్తున్నామని చెప్పారు. ఈనెల 29వ తేదీ సోమవారం ఉదయం కోటిపల్లి బస్టాండ్ నుంచి ఫ్లెక్స్ కార్మికులతో ర్యాలీ నిర్వహిస్తామని, ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తామని బుడ్డిగ రాధా చెప్పారు. రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ పెప్సీ కుమార్, కోశాధికారి కంకటాల నగేష్, ఉపాధ్యక్షులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వై కృష్ణారావు, నగర జాయింట్ సెక్రటరీలు జమ్మా రాజారమేష్, ఏ ఉమామహేష్, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.

    ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలని రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుడ్డిగ రాధాకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఇకపై ఫ్లెక్స్ లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 35 ఫ్లెక్స్ మిషన్స్ ఉన్నాయని, ఒక్కొక్క దాంట్లో ఐదుగురు చొప్పున పనిచేస్తున్నారని, వారిపై కుటుంబాలు ఆధారపడ్డాయని హఠాత్తుగా ఫ్లెక్స్ లు…

  • డీఆర్వో సుబ్బారావుకు ఐఏఎస్‌ కన్ఫర్మ్‌: కలెక్టర్‌ మాధవీలత అభినందనలు

    డీఆర్వో సుబ్బారావుకు ఐఏఎస్‌ కన్ఫర్మ్‌: కలెక్టర్‌ మాధవీలత అభినందనలు

    జిల్లా రెవెన్యూ అధికారి బి.సుబ్బారావుకు ఐఏఎస్‌ సర్వీసు కన్ఫర్ప్‌ అయింది. దీంతో కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ కె.మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో  సుబ్బారావును సత్కరించి అభినందించారు. అనంతరం  కలెక్టర్‌ మాట్లాడుతూ పరిపాలనా దక్షతకు నిదర్శనంగా, నిబద్ధతకు మారుపేరుగా సుబ్బారావు నిలుస్తారన్నారు. సుదీర్ఘమైన ప్రభుత్వ సర్వీసులో ఎన్నో హోదాల్లో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి నిబద్ధతగల అధికారిగా గుర్తింపు పొందారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇక్కడకు డీఆర్‌వోగా వచ్చి అందరి మన్ననలు పొందారన్నారు. ఆయన పనితీరును గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ కేడర్‌కు పదోన్నతి కల్పించడం సంతోషదాయకమన్నారు. 

    జిల్లా రెవెన్యూ అధికారి బి.సుబ్బారావుకు ఐఏఎస్‌ సర్వీసు కన్ఫర్ప్‌ అయింది. దీంతో కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ కె.మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో  సుబ్బారావును సత్కరించి అభినందించారు. అనంతరం  కలెక్టర్‌ మాట్లాడుతూ పరిపాలనా దక్షతకు నిదర్శనంగా, నిబద్ధతకు మారుపేరుగా సుబ్బారావు నిలుస్తారన్నారు. సుదీర్ఘమైన ప్రభుత్వ సర్వీసులో ఎన్నో హోదాల్లో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి నిబద్ధతగల అధికారిగా గుర్తింపు పొందారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇక్కడకు డీఆర్‌వోగా వచ్చి అందరి మన్ననలు పొందారన్నారు. ఆయన పనితీరును…

  • V.Vivek appointed as RUDA Vice Chairman

    Read More…

    Read More…