రాష్ట్ర స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో రాజమండ్రి “రాధిక”కు మూడో స్థానం

దసరా మహిళా సాధికారత ఉత్సవం

దసరా మహిళా సాధికార ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సబల రాష్ట్ర స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో కాకినాడ జె ఎంటర్‌టైన్మెంట్‌ వారి ‘ఆమె’ షార్ట్‌ ఫిల్మ్‌ విజేతగా నిలిచింది. గుంటూరు జిల్లా గోరంట్ల నుంచి షారోన్‌ ఫిలింస్‌ తీసిన సబల షార్ట్‌ ఫిల్మ్‌ రెండో స్థానంలో  నిలిచింది. రాజమహేంద్రవరం కు చెందిన మైరా క్రియేటివ్స్‌ వారి రాధిక షార్ట్‌ ఫిల్మ్‌ కు మూడో స్థానం వచ్చింది . ప్రథమ బహుమతిగా … Read more

Devichowk: దసరా ఉత్సవాల్ల్లో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు ఇవిగో

దసరా ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతీరోజు దేవిచౌక్ లో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన కరపత్రం విడుదల అయింది. ప్రతీరోజు పౌరాణిక నాటకాలు, పాటల కార్యక్రమాలు, సంగీత విభావరి జరుగుతాయి. పౌరాణిక నాటకాల్లో బాల నాగమ్మ, శ్రీకృష్ణ తులాబాయం, కురుక్షేత్రం, పల్నాటి యుద్ధం, సత్య హరిశ్చంద్ర వంటి నాటకాలు ప్రదర్శించ బోతున్నారు. 

Ramjan Holiday on 3rd May: రాజమండ్రిలో 3న దుకాణాలకు సెలవు

ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రంజాన్ సందర్భంగా దుకాణాలకు సెలవు పాటించాలని ది చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ మద్దుల మురళీకృష్ణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ రోజు నగరంలో దుకాణాలు మూసివేయాలని కోరారు. ప్రతి దుకాణదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి లోబడి ఉండాలని అన్నారు.

జక్కంపూడి రాజా చేతులమీదుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ నందు ఆల్ హూద సోషల్ సర్వీసెస్ ఫౌండర్ మరియు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఖాజీ మౌలానా షేక్ కరీముల్లా జామి ఆధ్వర్యంలో పేద ముస్లింలకు బాసటగా జక్కంపూడి రాజా చేతులమీదుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ … Read more

Students dazzle at fashion show

Rajamahendravaram: Girl students from Rajiv Gandhi educational institutions dazzled at the fashion show organised by Godavari Institute of Fashion Technology (GIFT) here on Tuesday. Attired in both western and traditional dresses, the participants — students of Rajiv Gandhi Degree, PG College and GIFT — made an impressive performance. Anivita Sriraj, Director of the college, acted … Read more