Tag: goli ravi

  • Goli Ravi: కాంగ్రెస్ నాయకుడు గోలి రవి మృతి

    Goli Ravi: కాంగ్రెస్ నాయకుడు గోలి రవి మృతి

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సేవాదళ్ అదనపు చీఫ్ గోలి రవి(48) శనివారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న రవి… బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వ హిస్తున్నారు.

    ఆయన మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూధర్, నగరాధ్యక్షుడు అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ సంతాపం వ్యక్తం చేశారు.

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సేవాదళ్ అదనపు చీఫ్ గోలి రవి(48) శనివారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న రవి… బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. ఆయన మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూధర్, నగరాధ్యక్షుడు అధ్యక్షుడు బాలేపల్లి…