Godavari River Overflows at Dowleswaram Barrage | Rajahmundry చుట్టుపక్కల ప్రజలకు కీలక హెచ్చరిక

The Godavari flood which has been raging for the past two days is slowly receding. Flood in Bhadrachalam remained steady for some hours on Tuesday and then subsided slightly. Officials are on high alert as floodwaters have receded and are still flowing beyond the second warning. Panic in flood-affected areas has not yet subsided and … Read more

Jagan Bus Yatra in Rajahmundry: జగన్ బస్ యాత్ర రాజమండ్రిలో ఎప్పుడంటే..

Meanwhile, chief minister Jagan Mohan Reddy will resume his Memantha Siddham bus yatra on Thursday from Eethakota stay point. He took a day’s break on Wednesday on account of Sri Rama Navami festival. The chief minister’s programme coordinator and MLC Talasila Raghuram said that the bus yatra will go through Tanuku, Ravolapalem, Jonnada and halt … Read more

Morampudi Flyover : మోరంపూడి ఫ్లై ఓవర్ పనులతో ట్రాఫిక్ మళ్లింపు

morampudi flyover works

జాతీయ రహదారిపై మోరంపూడి కూడలి వద్ద పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నామవరం నుంచి రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండు వైపు వెళ్లే వాహనాలు మోరంపూడి సాయినగర్ దుర్గమ్మగుడి పక్క నుంచి గాదాలమ్మ రోడ్డు మీదుగా అప్సరలాడ్జి నుంచి జాతీయ రహదా రిపైకి రావాలన్నారు. సాయినగర్ దుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న రోడ్డునుంచి గంగి రెడ్ల కాలనీ … Read more

వైకాపాలో పలువురి చేరికలు

రాజమహేంద్రి: మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు సీతా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆది వారం పలువురు పార్టీలో చేరగా వారికి అర్బన్ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి భరత్లామ్ వైకాసా కండువాలు కప్పి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తనపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల ఫలితమేమీ ఉండదన్నారు. అభివృద్ధి పనుల్లో తాను కమీషన్లు తీసుకున్నట్లు రుజువు చేస్తే దేని కైనా సిద్ధమన్నారు. కమీషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుం … Read more

Old Somalamma Jathara from Mar 20-24 : సోమాలమ్మ ఉత్సవాలు

సోమాలమ్మ

Yearly Jathama Utsavas of Patha Somalamma (Old Somalamma) Temple, Syamala Nagar are to be held from 20 to 24 March 2024. Huge Arrangements are being done on the occasion as Goddess Somalamma is said to be the Nagara Devatha (Goddess of Rajahmundry). Thousand of people are expected to visit Old Somalamma Temple Daily during the … Read more