APPSC FRO Recruitment 2024: 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో ఖాళీగా ఉన్న 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న వెలువ‌డింది. ఈ నోటిఫికేషన్ కు అప్ప్లై చేసుకునేవారు ఏప్రిల్ 15, 2024 నుంచి మే 5, 2024 తేదీ వరకు సాగే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య:  37

పోస్టుల వివరాలు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

విభాగాలు : రాష్ట్ర అటవీ శాఖలో ఏదైనా ప్రదేశంలో

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ

వయసు: కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు

జీతం:  ప్రభుత్వ నియమావళి అనుసరించి

అప్లికేషన్ ఫీజు :

వర్గం పరీక్ష రుసుము ప్రాసెసింగ్ ఫీజు
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 30 రూ. 330
SC, ST, BC, PH & ఎక్స్-సర్వీస్ మెన్ రూ. 30 రూ. 80

 

ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక ధారుడ్య పరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: మే 5, 2024

వెబ్‌సైట్‌: psc.ap.gov.in

నోటిఫికేషన్ వివరాలు: APPSC నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

Rate this post