AP TET Results 2024: ఏపి టెట్ ఫలితాలు, మార్కులు చెక్ చేసుకోండిలా

AP TET ఏపి టెట్ 2024 ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహించిన AP TET ఫలితాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అవి ఏ క్షణమైనా aptet.apcfss.in లో రిలీజ్ అవ్వవచ్చు. నిజానికి ఇప్పటికే ఏపి టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయ్యినట్లు అధికారులు చెపుతున్నారు.

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు షిఫ్టులుగా రోజూ జరిగిన పరీక్షల ప్రాధమిక కీ మార్చి 10 న విడుదల కాగా తుది ఆన్సర్ కీ మార్చి 13 న రిలీజయింది. డీఎస్సీ పరీక్షలకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో ఆ ఫలితాల కోసం  వేలాది అభ్యర్ధులు నిరీక్షిస్తున్నారు.

ఏపి టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే?

  1. అధికారిక వెబ్సైట్ aptet.apcfss.in ను సందర్శించాలి
  2. టెట్ results అని ఉన్నచోట క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి
  3. మార్కుల తో పాటు ఫలితం డౌన్లోడ్ అవుతుంది.
Rate this post