AISSEE 2024 Results Out, సైనిక స్కూల్ ప్రవేశ పరీక్ష స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌

AISSEE Results 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024)ను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది.

ఈ  సంవత్సరం ఈ పరీక్ష జనవరి 28న దేశ వ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించారు. ఉత్తీర్ణులైన అభ్యర్ధులు తదుపరి రౌండ్ అయిన కౌన్సెల్లింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

కాగా పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో క్రింది లింకు ద్వారా AISSEE స్కోరు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

AISSEE స్కోర్ కార్డ్ డౌన్లోడ్ లింకు

Rate this post