BISAG-N Recruitment 2024: TV స్టూడియో కార్యకలాపాల కోసం ఇంటర్న్షిప్

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N)లో TV స్టూడియో కార్యకలాపాల కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 20

పోస్టుల వివరాలు: TV స్టూడియో కార్యకలాపాల కోసం ఇంటర్న్షిప్

ఈ శిక్షణ డిల్లీలో నిర్వహించబడుతుంది

అర్హత: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో బి.ఈ /బి.టెక్

జీతం:  శిక్షణా కాలంలో నెలకు 10,000 రూ. ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ల్ అప్లై చేసుకోవచ్చు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18 మార్చి 2024

వెబ్‌సైట్‌: bisag-n.gov.in

నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ చూడండి 

Rate this post