Cotton Barrage Road in Trouble

ధవిళేశ్వరం వద్ద గోదావరి బేరేజిపై రోడ్డు అంతంత మాత్రంగా వుంది. ‌ కొత్తగా‌ మరో‌ 9‌ మండలాల నుంచి అదనపు రద్దీ‌ పెరగడం వల్ల రోడ్డు వేగంగా దెబ్బతినిపోతోంది.పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాలలోని‌ 9‌ మండలాల‌ ప్రజలు జిల్లాల పునర్యవస్ధీకరణ వల్ల‌ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చారు. ఆ మండలాల వారు రాజమహేంద్రవరంలో బొమ్మూరు వద్ద వున్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాపోకలు సాగించాలంటే గోదావరి బేరేజి మీదుగా‌ ప్రయాణించాలి. ఇందువల్ల బ్యారేజిపై … Read more

Operation Parivarthana 2.0: నాటుసారా నిర్మూలనకు ‘ఆపరేషన్ పరివర్తన 2. 0’

తూ. గో జిల్లా ఎస్ఈబీ, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నాటుసారా తయారీ, రవాణా నిర్మూలనకు ‘ఆపరేషన్ పరివర్తన 2. 0’ కార్యక్రమాన్ని రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట నగరం గ్రామంలో నిర్వహించారు. ప్రజారోగ్యాన్ని పాడు చేసే నాటుసారా నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారు చేసే వ్యక్తులపై నిఘా మరింత పెంచామని అన్నారు.

రాజమండ్రిలో “స్పందన” నిర్వహించిన జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు సామాన్య ప్రజల సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారుల అర్జీలను సంబంధిత జోనల్ డిఎస్పీల సమక్షంలో స్వీకరించి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత డిఎస్పిలతో చర్చించి, పిర్యాదు యొక్క సమస్యలను చట్ట ప్రకారం విచారణ జరిపించి, నిర్దేశిత గడువులోగా … Read more

Manjeera Sarovar Premiere and Manjeera International Convention Centre at Rajahmundry launched

Sarovar Hotels along with Manjeera Hotels and Resorts, which is part of Hyderabad-based Manjeera Group, has introduced its  5 star hotel ‘Manjeera Sarovar Premiere and Manjeera International Convention Centre at Rajahmundry. The new hotel was celebrated in the presence of G Kishan Reddy, Honourable Minister for Tourism and Culture, Govt of India along with Ayodhya Rami … Read more

Drug Mafia Lures Tribals in Visakhapatnam

Reports surface that both tribal men and women were falling prey to the lure of drug mafia and getting involved in trafficking ganja. A two-day workshop on drug abuse and trafficking was held in the district, involving government departments, non-government organisations and tribal youth.Prohibition and Excise Department conducted the workshop at Rampachodavaram and Rajamahendravaram, appealing … Read more