Today Events in City: రాజమండ్రి నగరంలో నేటి కార్యక్రమాలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా 


  • ఉదయం 10 గంటలకు గోకవరం బస్టాండ్లోని జిత్ మోహన్ మిత్రా నివాసంలో సంగీత విభావరి
  • సాయంత్రం 4 గంటలకు డాక్టర్ కంటే వీరన్న చౌదరి నిర్వహణలో ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో బాలు సంస్కరణ కార్యక్రమం.
  • సాయంత్రం 4 గంటల నుంచి శ్రీహరి ఈవెంట్స్ నిర్వహణలో బాలు ద్వితీయ వర్ధంతి సందర్భంగా విక్రమహాలులో సంగీత విభావరి
  • సాయంత్రం 6.30 గంటల నుంచి సంగీతలహరి సాంస్కృతిక సేవా సమితి నిర్వహణలో కర్ణాటక గాత్ర సంగీత కచేరీ
4.3/5 - (3 votes)