APOSS 10th Inter Hall Ticket 2024 Out, ఎపి ఓపెన్ స్కూల్ హాల్ టిక్కెట్లు విడుదల

aposshall-tickets-2024

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (AP Open School Society) ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. APOSS (AP Open School Society) SSC and Intermediate Public examinations are scheduled to be held … Read more