ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (AP Open School Society) ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు.
APOSS (AP Open School Society) SSC and Intermediate Public examinations are scheduled to be held from 18.03.2024 to 27.03.2024. APOSS 10th & Inter Hall Tickets are Now available for download from links given below.
AP Open 10th 2024 Hall Tickets click here
AP Open Inter 2024 Practical Hall Ticket Click Here
AP Open Inter 2024 Hall Tickets click here