రాజమహేంద్రవరం: మారుతీ సుజుకీ సెక్స్ ఛానల్ నుంచి నూతనంగా రూపొందించిన గ్రాండ్ విటారా SUV వాహనాన్ని నగర మార్కెట్ లోకి ఎంపి భరత్ రాం బిడుదల చేసారు. కార్యక్రమంలో నెక్స ఎస్బీ మోటార్స్ ఎండి ఎం. రామకుమార్ మాట్లాడుతూ దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఎస్ యూవీ మోడల్ కార్డుగా గ్రాండ్ విటారా నిలుస్తుందన్నారు. పెట్రోల్, బ్యాటరీల ద్వారా ఇంటి లిజెంట్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉండడం వల్ల ఇది
సాధ్యమవుతుందన్నారు. ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, సన్ రూఫ్, డేడ్ ఆప్ డిస్ప్లే తదితర అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ వాహనం తొమ్మిది రంగుల్లో లభిస్తుంది. నేషనల్ హైవే మీద ఉన్న నెక్షా షోరూం లో దీని ధర దాదాపు 20లక్షలుగా ఉంది.
Maruti Suzuki Grand Vitara Launched in Rajahmundry: అత్యధిక మైలేజ్ దీని సొంతం
