రాజమండ్రిలో రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 2024

ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యాసంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో 2024, జనవరి 5,6,7 తేదీలలో నిర్వహించబడుతున్నయి. ఈ మహాసభలకు ఆరవ తేదీ సాయంకాలం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు హాజరవుతున్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ కరపత్రికను ఈరోజు వారు ఆవిష్కరించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, మాతృభాషలో విద్యాబోధన చేయడం అత్యవసరమని, మాతృభాషలో నేర్చుకోవడం వల్ల ఏ అంశమైనా సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు.

రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు
రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు
Rate this post