వరి తీరంలో పుట్టి పెరిగిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెలుగు సినీపరిశ్రమలో దర్శకుడిగా రాణించారని నటుడు జిత్మాహన్ మిత్రా అన్నారు. శనివారం ఆదుర్తి వర్ధంతి కార్యక్రమాన్ని జిత్ మోహన్ నివాసంలో అడబాల మరిడియ్య ఆధ్వర్యంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా జిత్ మోహన్ మాట్లాడుతూ సినిమా అంటే స్టుడియోలోనే కాదు జనం మధ్యలో తీయవచ్చు అంటూ తొలి మూగమనసులు చిత్రాన్ని గోదావరి తీరంలో చిత్రీకరించారన్నారు.