ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ది చెందుతుందనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన అభివృద్ది రేటు 8 శాతంగా ఉందని అన్నారు. దేశంలో పేదరికం 20% నుండి 10%కి తగ్గిందని తెలిపారు. అలాగే దేశంలో 2 కోట్ల 50 లక్షల ఇల్లు కట్టాంమని. జన్ ధన్ ఖాతాల సంఖ్య 45 వేల కోట్లు, వీరందరికీ 22 లక్షల కోట్లు జమచేశామని వెల్లడించారు.
దేశంలో సొంత ఇల్లు లేని వారు ఎవరూ వుండకూడదని ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. జన్‌ధన్ ఖాతాల సంఖ్య 45 వేల కోట్లని.. వీరందరికీ 22 లక్షల కోట్ల రూపాయలు జమచేశామని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.