సమాజసేవలో భాగస్వాములవ్వాలి

సమాజ సేవలో ప్రతిఒక్కరు భాగస్వాములవ్వాలని తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు కోరారు. తుమ్వా ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం 150వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో
నిర్వాహకులను అభినందించారు.ఖాన్, నజీరుద్దీన్, సుభాన్, అబ్దుల్లా పాల్గొన్నారు.
Rate this post