నేడు రాజమండ్రిలో వీణ కచేరీ

రాజమండ్రి నగరంలోని దానవాయిపేట వద్ద ఉన్న శ్రీ పాండురంగ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం వీణా కచేరీని నిర్వహించనున్నట్లు సంగీతల హరి సాంస్కృతిక సేవ సమితి సభ్యులు తెలిపారు. కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6: 30 గంటలకు జరిగే ఈ కచేరీని కళాభిమానులు, ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు.

Rate this post