గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా పోలీసులు సూచించారు.. దీనికి సంబంధించి రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయం పలు సూచనలు తెలియజేస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. .
వినాయక చవితి సంధర్భంగా మండపాలు ఏర్పాటు చేయాలనుకునే కమిటీ సభ్యులు తప్పనిసరిగా
సబ్ డివిజనల్ కార్యాలయం, పోలీసుస్టేషన్, సచివాలయంలో ఏదో ఒకచోట నుంచి అనుమతులు తెచ్చుకోవాలి