Super Star Krishna Birthday Celabrations: ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు

రాజమండ్రిలోని స్థానిక అశోక థియేటర్ ఆవరణలో సూపర్ స్టార్ కృష్ణ & మహేష్ బాబు అభిమాన సంఘాల అధ్యక్షులు మాదల ఫణీంద్ర కుమార్, గరికిన రామారావు ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల సేవలు ప్రశంసనీయమని శ్రీనివాస్ అన్నారు

Rate this post