రేపు రుడా కార్యాలయంలో స్పందన

రాజమండ్రి నగరంలోని స్థానిక రుడా కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రుడా వైస్ చైర్మన్, నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాజమండ్రి నగరపాలక సంస్థ ఆవరణలోని రుడా కార్యాలయంలో స్పందన జరుగుతుందన్నారు.

Rate this post