గణేష్ మండపాల ఏర్పాటుకు.. అనుమతులు తప్పనిసరి

గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా పోలీసులు సూచించారు.. దీనికి సంబంధించి రాజమహేంద్రవరంలోని జిల్లా  పోలీసు కార్యాలయం  పలు సూచనలు తెలియజేస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. .

వినాయక చవితి సంధర్భంగా మండపాలు ఏర్పాటు చేయాలనుకునే కమిటీ సభ్యులు తప్పనిసరిగా
సబ్ డివిజనల్ కార్యాలయం, పోలీసుస్టేషన్, సచివాలయంలో ఏదో ఒకచోట నుంచి అనుమతులు తెచ్చుకోవాలి 
Rate this post