Rajahmundry News Today Telugu & English | Rajahmundry Information Flights, Bus Hospitals etc, రాజమండ్రి సిటీ వార్తలు
Temp: | |

Home Top Ad

Thursday, June 2, 2022

Power Cut Areas Today: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


చెట్లకొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో బుధవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ రాజమండ్రి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఈఈ నక్కా శామ్యూల్ తెలిపారు. నగరంలోని 33/11 సుబ్బారావు నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ నగర్, క్వారీ ఏరియాల్లో సరఫరా ఉండదన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

No comments:

Post a Comment