రాజమండ్రిలోని జె. యన్. రోడ్‌లో గల చెరుకూరి గార్డెన్స్ నందు శనివారం నగర వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు నగర వైసిపి అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపి మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే, తూ. గో జిల్లా వైసిపి అధ్యక్షులు జక్కంపూడి రాజా తదితరులు హాజరవుతారన్నారు. కావున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Friday, May 13, 2022
YCP Meeting on Sunday : రేపు వైసిపి సర్వసభ్య సమావేశం
రాజమండ్రిలోని జె. యన్. రోడ్‌లో గల చెరుకూరి గార్డెన్స్ నందు శనివారం నగర వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు నగర వైసిపి అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపి మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే, తూ. గో జిల్లా వైసిపి అధ్యక్షులు జక్కంపూడి రాజా తదితరులు హాజరవుతారన్నారు. కావున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment