తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు సిబ్బంది సమస్యలను సమగ్రంగా పరిష్కరించే నిమిత్తం 'పోలీస్ వెల్ఫేర్ డే' ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన సిబ్బంది అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Friday, May 6, 2022
Home
city
city news
district
police
Police Welfare Day: 'పోలీసు వెల్ఫేర్ డే' నిర్వహించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి
Police Welfare Day: 'పోలీసు వెల్ఫేర్ డే' నిర్వహించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు సిబ్బంది సమస్యలను సమగ్రంగా పరిష్కరించే నిమిత్తం 'పోలీస్ వెల్ఫేర్ డే' ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన సిబ్బంది అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment