Temp: | |

Home Top Ad

Sunday, March 13, 2022

నేడు రాజమండ్రిలో - Programms Today in Rajahmundry

ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గౌతమ ఘాట్ చెంత అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠంలో అక్షరకోటి గాయత్రీ హోమం

ఉదయం 10 గంటలకు ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో రచయితల సమితి సమావేశం

ఆ సాయంత్రం విక్రముహాలులో పాటకు పటాభిషేకం సంగీత విభావరి.

No comments:

Post a Comment