Temp: | |

Home Top Ad

Monday, December 27, 2021

Outer Ring Road Sanctioned: MP Bharat రాజమహేంద్రవరానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు


రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి కేంద్రం ఔటర్‌ రింగ్‌రోడ్డు మంజూరు చేసినట్టు ఎంపీ మార్గాని భరత్‌ వెల్లడించారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఈమేరకు ఉత్తర్వులు అందాయని చెప్పారు. రాజమహేంద్రవరంలో రూ.1000 కోట్లతో 25 నుంచి 30కి.మీల మేర ఈ రింగ్‌రోడ్‌ నిర్మాణం జరగనుందని వివరించారు. ఈ నగరానికి రింగ్‌రోడ్‌ రావడం ఎంతో గర్వకారణమన్నారు.

No comments:

Post a Comment